ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థికశాఖలో ఒకేరోజు 70 జీవోలు - GOs of AP Finance department

ఆర్థికశాఖ మంగళవారం ఒకేరోజు 70 జీవోలు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.3,635 కోట్లకుపైగా నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.

AP Finance department
AP Finance department

By

Published : Jul 22, 2020, 10:02 AM IST

వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.3,635 కోట్లకుపైగా నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం ఒకేరోజు 70 జీవోలు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇటీవల అసెంబ్లీ ఆమోదించడంతో ఒకేసారి అన్ని ప్రభుత్వ శాఖలకూ నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details