ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించండి: అమరావతి ఉద్యోగుల ఐకాస - ap outsourcing employees

రాష్ట్రంలో ఉన్న ఒప్పంద ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని అమరావతి ఉద్యోగుల ఐకాస కోరింది. 11వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ap employeees jac
అమరావతి ఉద్యోగుల ఐకాస

By

Published : Jun 13, 2021, 9:34 PM IST

రాష్ట్రంలో ఉన్న ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని అమరావతి ఉద్యోగుల ఐకాస కోరింది. సీపీఎస్ రద్దుకు లక్షలమంది ఎదురుచూస్తున్నారని వెంటనే దానిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని నాయకులు తెలిపారు. వెంటనే 11వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details