ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి వచ్చే వారం ప్రకటించనుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల పై బుధవారం గత కన్వీనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఉమ్మడి పరీక్షకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ మూడో వారంలో ఏపీ ఎంసెట్..? - AP Emcet in the third week of April news
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
AP Emcet in the third week of April 2020