ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచే ఏపీ ఎంసెట్.. తెలుగు రాష్ట్రాల్లో 118 పరీక్షా కేంద్రాలు - ఏపీ ఎంసెట్ వార్తలు

గురువారం నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు.

ap emcet
ap emcet

By

Published : Sep 16, 2020, 7:37 AM IST

Updated : Sep 17, 2020, 4:44 AM IST

నేటి నుంచి ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో 118 ప్రవేశ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు విడుతలుగా ఏడు రోజులపాటు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్‌కు 1,85,263 మంది, వ్యవసాయ, వైద్యవిద్యకు 87,637మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రవేశపరీక్ష కేంద్రాల వద్ద ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నట్లు ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని చెప్పారు.

Last Updated : Sep 17, 2020, 4:44 AM IST

ABOUT THE AUTHOR

...view details