ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ఎంసెట్ దరఖాస్తుకు మరో అవకాశం - ap emcet application date extended

ఏపీ ఎంసెట్‌ సహా నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంచారు. అపరాధ రుసుముతో గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది.

ap emcet
ap emcet

By

Published : Sep 14, 2020, 7:36 AM IST

ఏపీ ఎంసెట్‌ సహా నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఎస్‌డబ్ల్యూ-3 కింద ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు కళాశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. వాటికి ఎంసెట్‌తో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనుంది.

ABOUT THE AUTHOR

...view details