ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ఎంసెట్​ ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు గడువు పెంపు - ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ న్యూస్

ఏపీ ఎంసెట్​ ప్రాసెసింగ్ రుసుం, ధ్రువపత్రాల పరిశీలన గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ మూడో తేదీ వరకు రుసుం చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతినిచ్చింది.

Ap eamcet
Ap eamcet

By

Published : Oct 28, 2020, 4:44 AM IST

ఏపీ ఎంసెట్ ప్రాసెసింగ్ రుసుం, ధ్రువపత్రాల పరిశీలన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 27వ తేదీతో గడువు ముగియగా...దీనిని నవంబర్ మూడో తేదీ వరకూ పొడిగించారు.

కళాశాలలు, కోర్సులు, ఐచ్ఛికాలు ఎంపికకు నవంబర్ 2 లేక మూడో వారంలో అవకాశం కల్పించనున్నారు. ఇప్పటి వరకు 82,840 మంది ప్రాసెసింగ్ రుసుం చెల్లించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది.

ఇదీ చదవండి :నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details