AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 528 కరోనా కేసులు, 2 మరణాలు - ap covid latest news
17:00 February 17
కొవిడ్ నుంచి కోలుకున్న 1,864 మంది బాధితులు
AP CORONA CASES:రాష్ట్రంలో కొత్తగా 528 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 101, అనంతపురంలో 20, విశాఖలో 31, కృష్ణాలో 57, గుంటూరులో 73, నెల్లూరులో 21, ప్రకాశంలో 32, శ్రీకాకుళంలో 4, కర్నూలులో21 , కడప 27, పశ్చిమగోదావరి 92, చిత్తూరులో 40, విజయనగరం జిల్లాలో 9 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కరోనా నుంచి 1,864 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,470 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,339 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.
ఇదీ చదవండి:కొవిడ్ ఆంక్షలను ఎత్తేస్తున్న రాష్ట్రాలు