రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి కేసుల సంఖ్య 1,650కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 524 మంది డిశ్చార్జ్ అయ్యారని హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 1,093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.
రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా కేసులు - ఏపీ కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు
11:24 May 04
ఏపీ కొవిడ్ కేసులు
జిల్లాల వారీగా కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో 25 కరోనా కేసులు
- గుంటూరు జిల్లాలో 19 కేసులు
- కృష్ణా జిల్లాలో 12 కరోనా కేసులు
- విశాఖ జిల్లాలో 6 కరోనా కేసులు
- కడప జిల్లాలో 4 కేసులు
- చిత్తూరు జిల్లాలో కొత్తగా 1 కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఇదీ చదవండి : 'లాక్డౌన్ ఉల్లంఘించిన వైవీ సుబ్బారెడ్డిపై చర్యలేవీ?'
Last Updated : May 4, 2020, 1:41 PM IST