రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,987 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 264 కొవిడ్ కేసులు(Andhra Pradesh corona cases update) నమోదయ్యాయి. వైరస్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 247 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
AP CORONA CASES: రాష్ట్రంలో 264 కరోనా కేసులు.. ఒకరు మృతి - అమరావతి వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి(Andhra Pradesh corona cases). వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
![AP CORONA CASES: రాష్ట్రంలో 264 కరోనా కేసులు.. ఒకరు మృతి ap corona cases TAZA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13723514-106-13723514-1637752132604.jpg)
ap corona cases TAZA