రాష్ట్రంలో కొత్తగా 1,365 కరోనా కేసులు, 8 మరణాలు - corona cases
కరోనా
17:09 September 22
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో 24 గంటల్లో 49,737 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,365 మందికి కొవిడ్‌గా పాజిటివ్‌గా తేలింది. వైరస్ బారిన పడి మరో 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 1,466మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు.. 8 మరణాలు నమోదు
Last Updated : Sep 22, 2021, 6:26 PM IST