విద్యాశాఖలో 'నాడు-నేడు' అమలుపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. అనంతరం ఆర్థిక వనరులపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షిస్తారు.
విద్యాశాఖలో 'నాడు-నేడు' అమలుపై సీఎం సమీక్ష - ఏపీలో నాడు నేడు
విద్యాశాఖలో 'నాడు-నేడు' అమలుపై సీఎం ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు.
ap cm ys Jagan