రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరీక్షలు రద్దు చేయాలా..? నిర్వహించాలా..? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎంతో సమావేశం అనంతరం మంత్రి సురేశ్ తుది నిర్ణయం ప్రకటిస్తారు.
డిగ్రీ, పీజీ పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష - సీఎం జగన్
డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహించాలా...రద్దు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు.
ap cm jagan