ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ - ap cm jagan meets to central minister amit shah in delhi

దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ అయ్యారు. అక్బర్‌ రోడ్‌లోని అమిత్​షా నివాసానికి వెళ్లిన జగన్‌.. ఆయనతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

cm

By

Published : Aug 26, 2019, 8:04 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details