రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసినందున గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.
సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న సీఎం.. బిల్లులపై వివరించే అవకాశం - ap cm jagan meet governor news
![సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న సీఎం.. బిల్లులపై వివరించే అవకాశం సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7719762-222-7719762-1592814014426.jpg)
సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్
Last Updated : Jun 22, 2020, 2:02 PM IST