ఆ రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి సమావేశం... జగన్ హాజరు... - వామపక్ష తీవ్రవాద సమస్యల చర్చలో పాల్గొన్న సీఎం జగన్
హస్తినలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగే వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కార సమావేశంలో పాల్గొన్నారు.
![ఆ రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి సమావేశం... జగన్ హాజరు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4244680-thumbnail-3x2-jagan.jpg)
ap-cm-jagan-in-delhi-tour
వామపక్ష తీవ్రవాద సమస్యలపై చర్చలో పాల్గొన్న సీఎం జగన్
దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో... వామపక్ష తీవ్రవాద సమస్యపై జరుగుతున్న సమావేశంలో జగన్ పాల్గొన్నారు. అమిత్‌షాతో భేటీకి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు.ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,ఒడిశా,ఝార్ఖండ్ సీఎంలు హాజరయ్యారు.