జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నిర్మాతలు, నటులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు 'మహర్షి'కి అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు వరించింది.
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు - జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు 'మహర్షి'కి అవార్డులు దక్కాయి.
cm jagan