అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు కమలా హారిస్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం గర్వకారణంగా ఉందన్నారు.
కమలా హారిస్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు - america vice president kamala harish news
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు.
కమలా హారిస్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు