PM VIDEO CONFIRENCE: కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష...హాజరైన సీఎం జగన్ - AP CM Jagan latest news
CM ATTEND PM VIDEO CONFIRENCE: కొవిడ్ పరిస్ధితులపై సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
![PM VIDEO CONFIRENCE: కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష...హాజరైన సీఎం జగన్ కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష...హాజరైన సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14181895-3-14181895-1642099604120.jpg)
కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష...హాజరైన సీఎం జగన్
CM ATTEND PM VIDEO CONFIRENCE: కొవిడ్ పరిస్ధితులపై సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆయతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ , వైద్యా,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.