ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ సీఐడీకి టెక్ సభ అవార్డు.. వరుసగా ఇది నాలుగోసారి - tech award for ap cid

ఏపీ సీఐడీ జాతీయ స్థాయిలో టెక్ సభ అవార్డును దక్కించుకుంది. వరుసగా నాలుగోసారి అవార్డును కైవసం చేసుకుంది. ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది.

ap cid got national award
'ఏపీ సీఐడీకి అవార్డు.. వరుసగా నాలుగోసారి సొంతం'

By

Published : Feb 25, 2021, 4:07 AM IST

ఏపీ సీఐడీ జాతీయ స్థాయిలో టెక్ సభ అవార్డును దక్కించుకుంది. సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4ఎస్​4యూ వెబ్ రిపోర్టింగ్ పోర్టల్​కు ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. 2018 నుంచి వరుసగా నాలుగోసారి టెక్ సభ అవార్డును సీఐడీ పొందింది. ఈ కార్యక్రమం వర్చువల్​ విధానంలో జరిగింది.

ABOUT THE AUTHOR

...view details