ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నమొత్తాల పొదుపు ఖాతాలు తెరవండి - పోస్ట్ ఆఫీసులో పొదుపు ఖాతాలు

గ్రామ స్థాయిలో చిన్న మెుత్తాల్లో పొదుపు ఖాతాలను తెరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్య పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

Savings accounts
పొదుపు ఖాతాలు

By

Published : Jul 15, 2021, 7:59 AM IST

చిన్నమొత్తాల పొదుపు ఖాతాలు తెరిచేందుకు తపాలా శాఖ గ్రామ స్థాయిలో ఈ నెల 22 వరకు ప్రత్యేక సహాయ కేంద్రాలు, శిబిరాలు నిర్వహిస్తోందని ఏపీ ముఖ్య పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఖాతాలు తెరిచేందుకు ప్రజలకు తమ సిబ్బంది సహాయపడతారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఖాతాల వల్ల ప్రజలు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అత్యుత్తమ వడ్డీ రేటు పొందొచ్చని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details