ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలుపుదల చేస్తూ కేబినెట్​ తీర్మానం - npr pi ap government

ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలుపుదల చేయాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. మైనారిటీ వర్గాలు ఆందోళన పడవద్దన్నదే తమ నిర్ణయానికి కారణమని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఎన్​పీఆర్​ ప్రశ్నావళిలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరడానికి మంత్రి మండలి నిర్ణయించినట్టు చెప్పారు. 2010 నాటి జనాభా లెక్కల ప్రశ్నావళితో లెక్కింపు ప్రక్రియ చేపట్టమని కేంద్రాన్ని కోరతామన్నారు. అంతవరకు ప్రక్రియ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

AP Cabinet resolution stopping NPR process
ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలుపుదల చేస్తూ కేబినెట్​ తీర్మానం

By

Published : Mar 4, 2020, 7:27 PM IST

కేబినెట్​ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్ని నాని

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details