ఈ నెల 25న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చ జరగనుంది.
ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ మంత్రివర్గ సమావేశం
ఈనెల 25న సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
![ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ap cabinet meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8869293-623-8869293-1600587212854.jpg)
ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం