రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 28వ తేదీన సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ అవుతుందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఈనెల 26 తేదీలోగా పంపాలని.. అన్ని ప్రభుత్వశాఖలకూ ఉత్తర్వులు ఇచ్చారు.
28న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు - ఏపీ కేబినెట్ సమావేశం
ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/23-October-2021/13434317_cabinet-meet.JPG