రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించి అనుమతించేందుకు వీలుగా శాఖలవారీగా ప్రాధాన్యత గల అంశాలను ఈ నెల 19లోగా పంపాలని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు.
ఈనెల 22న రాష్ట్ర మంత్రిమండలి భేటీ - ఏపీ సీఎం జగన్
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది.

ఏపీ సీఎం జగన్