సోమవారం ఉదయం 9.30 గంటలకు మంత్రిమండలి భేటీ కానుంది. శాసనమండలి రద్దుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. అనంతరం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది.
సోమవారం ఉదయం మంత్రిమండలి భేటీ - ap cabinet meet on monday news
సోమవారం ఉదయం 9గంటల 30 నిమిషాలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
ap cabinet meet on monday over council cancellation
ఇదీ చదవండి : సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్కు చుక్కెదురు