రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబర్ 5కు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. నవంబర్ 4న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం కావాల్సిన ఉన్న.. వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా - ఏపీ కేబినెట్ తాజా వార్తలు
నవంబర్ 5న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ap cabinet meet