ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం - corona effect on tourism

కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిచనుంది.

ap Cabinet approves new tourism policy
కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం

By

Published : Dec 18, 2020, 3:11 PM IST

కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదించింది. రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థికసాయం అందిచనుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం అందనుంది.

ABOUT THE AUTHOR

...view details