ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఆమోదం తర్వాత సాయంత్రంలోగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల.. ఆ తేదీకి అటూ..ఇటుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని గతంలోనే చర్చించారు.
ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు! - ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తాజా వార్తలు న్యూస్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఆమోదం కోసం అసెంబ్లీ కార్యదర్శి దస్త్రం పంపారు.
ap budget sessions will start on 16th june