ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా నాలుగేళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఇచ్చిందని నేతలు తెలిపారు. మార్చి ఒకటో తేదీన ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర నేతలు దిల్లీలో ప్రధానిని, రైల్వే మంత్రిని కలిశారు.
'కేంద్రం సహకరించింది' - modi
రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సహకరించిందని భాజపా నేతలు అన్నారు. ఏపీకి ఇచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. మార్చిలో ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో భాజపా నేతలు దిల్లీ వెళ్లారు.
దిల్లీలో ప్రధాన మంత్రి, రైల్వే కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు
Last Updated : Feb 24, 2019, 9:35 AM IST