ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం యాత్రకు అనుమతివ్వండి: అదనపు డీజీపీకి భాజపా వినతి - కపిలతీర్థం

కపిలతీర్థం - రామతీర్థం యాత్రకు అనుమతి ఇవ్వాలని అదనపు డీజీపీ రవిశంకర్​కు భాజపా నేతలు వినతి పత్రం అందజేశారు. సభ నిర్వహణ, రూట్​ మ్యాప్​లను డీజీపీకి వివరించారు. ఆలయాల పరిరక్షణ కోసమే యాత్ర చేస్తునట్లు భాజపా నేతలు స్పష్టం చేశారు.

ap bjp leaders meet additional dgp
అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలిసిన భాజపా నేతల బృందం

By

Published : Jan 20, 2021, 2:15 PM IST

అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలిసిన భాజపా నేతల బృందం కలిసింది. కపిలతీర్థం - రామతీర్థం యాత్రకు అనుమతి ఇవ్వాలని నేతలు వినతి పత్రం అందజేశారు. సభ నిర్వహించే స్థలాలతో పాటు యాత్ర జరిపే రూట్​లను వివరాలను భాజపా నేతల బృందం అదనపు డీజీపీకి వివరించారు. ఆలయాల పరిరక్షణ కోసమే యాత్ర చేస్తునట్లు భాజపా నేతలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details