ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ నియామకం జరిగింది. సీఎం ఛైర్మన్‌గా, మత్స్యశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా అథారిటీ నియామకమైంది. సభ్యులుగా వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ సహా 29 మంది ఉంటారు. సభ్య కార్యదర్శిగా ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్, సాంకేతిక, జిల్లాస్థాయి కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ నియామకం - AP Aquaculture Development Authority Appointed Latest News
ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఛైర్మన్‌గా, మత్స్యశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
AP Aquaculture Development Authority Appointed