ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంతర్వేది ఘటన కుట్ర ప్రకారమే జరిగినట్లుంది..!: ఎంపీ రఘురామకృష్ణరాజు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధం దురదృష్టకరమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రథం కాలిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానంగా ఉందన్నారు ఎంపీ.

MP Raghuram Krishnaraju
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Sep 6, 2020, 2:10 PM IST

అంతర్వేది రథం కాలిపోయిన విధానం చూస్తుంటే.... కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని.... వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని ఎంపీ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... చర్యలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details