అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డకు మరో షాక్ - Another shock to nimmagadda prasad by ED Court- issue nbw
జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు మరో షాక్ తగిలింది. ఇవాళ విచారణకు హాజరు కాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
![అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డకు మరో షాక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4091353-700-4091353-1565368057229.jpg)
అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డకు మరో షాక్
జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాపారవేత్తకు నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈడీ కోర్టు షాక్ ఇచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కాకపోవటంతో ఈడీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెర్బియా పర్యటనకు వెళ్లిన ఆయనను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.