ఎస్‌ఈసీ పునర్నియామకంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు - Andhrapradesh election commission
ఎస్ఐసీ వ్యవహారంలో వివాదం కొనసాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై.. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంలో పిటిషన్ వేశారు.
![ఎస్‌ఈసీ పునర్నియామకంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు ఎస్‌ఈసీ పునర్నియామకంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7631503-205-7631503-1592242051973.jpg)
ఎస్‌ఈసీ పునర్నియామకంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే హైకోర్టు తీర్పును ఎస్‌ఈసీ కార్యదర్శి సవాల్ చేశారు. ఎన్నికల సంఘం తరపున పిటిషన్ వేశారు.
Last Updated : Jun 15, 2020, 10:59 PM IST