అమరావతి కోసం.. ఆగిన మరో గుండె! - రాజధాని కోసం మహిళ మృతి న్యూస్
రాజధాని అమరావతి పోరులో మరో గుండె ఆగింది. తుళ్లూరులో ఉదయం నుంచి మహాధర్నాలో పాల్గొన్న పువ్వాడ వెంకాయమ్మ.. ఇంటికి వెళ్లిన కాసేపటికి గుండె పోటుతో మృతి చెందింది. అమరావతిపై ఆందోళనతోనే మహిళ గుండె ఆగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అమరావతి కోసం ఆగిన మరో గుండె