రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన నాగేశ్వరరావు((65)) చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం నాగేశ్వరరావు 60 సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని తోటి రైతులు తెలిపారు.
అమరావతి ఉద్యమం: మరో అన్నదాత మృతి - అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి వార్తలు
రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు.
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి