సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వరిస్తున్న జి.రవికాంత్ చనిపోయారు. 2 రోజుల్లోనే సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులు కొవిడ్ బారిన పడి మృతి చెందటం కలకలం రేపుతోంది.
కరోనా ఎఫెక్ట్.. సచివాలయానికి చెందిన మరో ఉద్యోగి మృతి - ఏపీలో కరోనా మరణాలు
రాష్ట్ర సచివాలయంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలోనే సచివాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందటం ఆందోళన పెంచుతోంది.
employee died with corona in the ap secretariat