దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్... వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా అనిల్ కుమార్ సింఘాల్ - ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ తాజా వార్తలు
దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ap bhavan