ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 10:54 AM IST

ETV Bharat / city

4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

తొలి దశలో..

పంచాయతీ ఎన్నికల తొలిదశ జాబితా
క్రమం తేదీ సమయం
నామినేషన్ల స్వీకరణ 25-01-2021 -
నామినేషన్లకు తుది గడువు 27-01-2021 -
నామినేషన్ల పరిశీలన 28-01-2021 -
ఉపసంహరణకు తుది గడువు 31-01-2021 మధ్యాహ్నం 3 గంటల వరకు
తుది జాబితా 31-01-2021 మధ్యాహ్నం 3 గంటల తరువాత
ఎన్నికల నిర్వహణ 05-02-2021 ఉదయం 6. 30 నుంచి మధ్యాహ్నం 3.30 నిముషాల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాలు 05-02-2021 సాయంత్రం 4 గంటల నుంచి

రెండో దశలో...

పంచాయతీ ఎన్నికల రెండో దశ జాబితా.
క్రమం తేదీ సమయం
నోటిఫికేషన్ జారీ 27-01- 2021 -
నామినేషన్ల స్వీకరణ 29-01-2021 -
నామినేషన్లకు తుది గడువు 31-01-2021 -
నామినేషన్ల పరిశీలన 01-02-2021 -
ఉపసంహరణకు తుది గడువు 04-02-2021 మధ్యాహ్నం 3 గంటల వరకు
తుది జాబితా 04-02-2021 మధ్యాహ్నం 3 గంటల తరువాత
ఎన్నికల నిర్వహణ 09-02-2021 ఉదయం 6. 30 నుంచి మధ్యాహ్నం 3.30 నిముషాల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాలు 09-02-2021 సాయంత్రం 4 గంటల నుంచి

మూడో దశలో...

పంచాయతీ ఎన్నికల మూడో దశ జాబితా
క్రమం తేదీ సమయం
నోటిఫికేషన్ జారీ 31-01-2021 -
నామినేషన్ల స్వీకరణ 02-02-2021 -
నామినేషన్లకు తుది గడువు 04-02-2021 -
నామినేషన్ల పరిశీలన 05-02-2021 -
ఉపసంహరణకు తుది గడువు 08-02-2021 మధ్యాహ్నం 3 గంటల వరకు
తుది జాబితా 08-02-2021 మధ్యాహ్నం 3 గంటల తరువాత
ఎన్నికల నిర్వహణ 13 -02-2021 ఉదయం 6. 30 నుంచి మధ్యాహ్నం 3.30 నిముషాల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాలు 13 -02-2021 సాయంత్రం 4 గంటల నుంచి

నాలుగో దశలో..

పంచాయతీ ఎన్నికల నాలుగో దశ జాబితా
క్రమం తేదీ సమయం
నోటిఫికేషన్ జారీ 04-02-2021 -
నామినేషన్ల స్వీకరణ 06-02-2021 -
నామినేషన్లకు తుది గడువు 08-02-2021 -
నామినేషన్ల పరిశీలన 09-02-2021 -
ఉపసంహరణకు తుది గడువు 12-02-2021 మధ్యాహ్నం 3 గంటల వరకు
తుది జాబితా 12-02-2021 మధ్యాహ్నం 3 గంటల తరువాత
ఎన్నికల నిర్వహణ 17-02-2021 ఉదయం 6. 30 నుంచి మధ్యాహ్నం 3.30 నిముషాల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాలు 17-02-2021 సాయంత్రం 4 గంటల నుంచి

ఇదీ చూడండి:

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details