కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఈనెలాఖరు దాక పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. ఈమేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొంది.
రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు - India extended lockdown till may 31 news
మే 31వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈమేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
andhrapradesh government