రాష్ట్రంలో 24 గంటల్లో 37,774 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..400 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్రంలో కొత్తగా 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మృతి చెందారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు... 4 మరణాలు - నేటి కరోనా మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
CORONA CASES