- పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..!
అదుపు లేకుండా పెరుగుతన్న పెట్రో ధరలు.. ప్రయాణికులు, రవాణా సంస్థలకు పెనుభారంగా మారాయి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించిన ప్రజలు.. ప్రజారవాణాకే మొగ్గుచూపుతున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దర్శనీయ ప్రాంతాల్లో కొరవడిన వసతి సదుపాయాలు
రాష్ట్రంలోని దర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కరవై పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఈ కొరత తీర్చేందుకు రూ.70 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన 25 ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!
అదో పాఠశాల..! 38 మంది విద్యార్థులు ఉన్నారు..! కనీసం నీడనిచ్చే షెడ్డు కూడా లేదు. ఎండకు ఎండతూ, వానకు తడూస్తూ... చింత చెట్టు కిందే చదువుకుంటున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!
తెలంగాణలో వేతనసవరణ సహా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోమారు సమావేశమైన సీఎం.. పూర్తిస్థాయిలో చర్చించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?