- దేవభూమిలో ప్రళయం- 170 మంది గల్లంతు!
ఉత్తరాఖండ్‌లో మరోసారి జలప్రళయం సంభవించింది. నందాదేవి హిమానీనదంలో ఒక భాగం కట్టలు తెంచుకోవడం వల్ల రిషి గంగా, ధౌలి గంగా నదులకు ఆకస్మిక వరదలు సంభవించాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉత్తరాఖండ్‌లో ప్రళయం- సహాయక చర్యలకు ఆటంకం
దేవభూమి ఉత్తరాఖండ్‌లో జల విలయం బీభత్సం సృష్టించింది. అది జరిగిన కొద్ది గంటలకే ధౌలి గంగ నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
రాష్ట్రంలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం 2 వేల736 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం..మెుదలైన ప్రలోభాల పర్వం
పల్లె పోరులో బెదిరంపుల పర్వం కొనసాగుతుంది. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కొందరు అభ్యర్థులు..ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని..బెదిరిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసీ మార్గదర్శకాలు
పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల రక్షణకు...ఎస్ఈసీ కట్టుబడి ఉందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల రక్షణ కోసం..మార్గదర్శకాలను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బొగ్గు విద్యుత్ కేంద్రాలతో ఆరోగ్యానికి 'థర్మల్' కాటు