- లైవ్: విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన.. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్నారు. 397.36 ఎకరాల్లోని లేఅవుట్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20 వేల చొప్పున వివిధ స్లాట్లలో టికెట్లు ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సముద్రంలో వేట.. మత్స్యకారుల మధ్య రింగువలల వివాదం
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల మధ్య రింగువలల వివాదం నెలకొంది. 13 బోట్లలో రింగువలలతో వెళ్లిన వాసవానిపాలెం మత్స్యకారులను.. 100 బోట్లలో పెద్దజాలరిపేట జాలర్లు వెళ్లి.. చుట్టుముట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!
ఈ వానరాన్ని చూడండి.. న్యూయర్ వేడుకలను ముందుగానే చేసుకుంటున్నట్లుంది కదూ! గోడమీద కూర్చుని ఓ చేత్తో కూల్‌డ్రింక్ తాగుతూ.. మరో చేత్తో స్నాక్స్ తింటూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటే.. చూసే వాళ్లు కూడా ముచ్చటపడ్డారు. ఇంతకీ.. ఈ కోతి ఎక్కడిదంటే..! పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బ్రిటన్‌కు విమాన రాకపోకలపై నిషేధం పొడిగింపు
బ్రిటన్‌కు విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7వరకు పొడిగించింది కేంద్రం. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తాయని తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మోదీ పాలనకు కొత్త అర్థం చెప్పిన రాహుల్