- సీఎం జగన్ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, దానిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం బహిర్గతం చేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన మూడు పిటిషన్లు ఈనెల 16న విచారణకు రానున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు.. కట్టకపోతే మమ్మల్ని అడగొద్దు!
ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ కళాశాలలు ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వం కోరింది. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కాగానే చెల్లిస్తారని తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆయనతో పాటు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆ వసతులు లేకుండా పెట్టుబడులను ఆహ్వానించలేం: మంత్రి గౌతమ్ రెడ్డి
తైవాన్ కు చెందిన సెమీ కండక్టర్ , మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చిన్నవయసులో పెద్ద కష్టం!
ఈ రోజో..రేపో తమ భర్తలు వస్తారనుకున్నారు. ఆశగా గుమ్మాలవైపు ఎదురుచూస్తున్నప్పుడు .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ భర్తలు సజీవదహనమై గుర్తుపట్టలేనంతగా చనిపోయారని తెలిసి ఆ మహిళలు ఏడ్చిన దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'వారి రాజకీయాలతో బంగాల్ వైభవానికి విఘాతం'