- కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు వివరించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రంలో కొత్తగా 2,745 కరోనా కేసులు
- రాష్ట్రంలో కొత్తగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,35,953కు చేరింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అమరావతి భూముల కేసులో ప్రతివాదులు, డీజీపీ, సిట్‌కు నోటీసులు
అమరావతి భూముల అంశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ.. ఈనెల 9కి వాయిదా
- ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసులో విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. ఈడీ, సీబీఐ కేసులు వేర్వేరుగా విచారణ జరపాలన్న అంశంపై రేపు విచారణ జరగనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్!
బిహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే తనకు చివరివని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఓ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'బైడెన్ గెలిస్తే మోదీ సర్కార్‌పై ప్రశ్నల వర్షమే!'
అధ్యక్ష పోరులో గెలుపొంది.. డెమొక్రాట్లు శ్వేతసౌధానికి చేరితే ప్రధాని మోదీ ప్రభుత్వంపై మైనారిటీల విషయంలో ప్రశ్నల వర్షం కురుస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజర్ బారు అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అమెరికా ఎన్నికలపై చైనా 'శాంతి' మంత్రం