మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్
మూడోవిడత: అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్
మూడోవిడత: అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.28 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: శ్రీకాకుళం జిల్లాలో 80.13 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: తూ.గో. జిల్లాలో 74.8 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: ప.గో. జిల్లాలో 82.73 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: కృష్ణా జిల్లాలో 84.65 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: గుంటూరు జిల్లాలో 84.8 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: ప్రకాశం జిల్లాలో 82.42 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: నెల్లూరు జిల్లాలో 83.15 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: చిత్తూరు జిల్లాలో 83.04 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: కడప జిల్లాలో 72.85 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: కర్నూలు జిల్లాలో 83.1 శాతం పోలింగ్
మూడోవిడత ఎన్నికలు: అనంతపురం 80.29 శాతం పోలింగ్