రాష్ట్రంలో పుర ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 53.57 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.
అనంతపురం | 56.9 |
కర్నూలు | 48.87 |
కృష్ణా | 52.87 |
గుంటూరు | 54.42 |
చిత్తూరు | 54.12 |
తూర్పు గోదావరి | 66.21 |
పశ్చిమ గోదావరి | 53.68 |
ప్రకాశం | 64.31 |
విజయనగరం | 56.63 |
విశాఖపట్నం | 47.86 |
కడప | 56.63 |
నెల్లూరు | 61.03 |
శ్రీకాకుళం | 59.93 |
రాష్ట్ర వ్యాప్తంగా | 53.57 |