ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB: జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఆంధ్రప్రదేశ్.. కానీ - ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు

KRMB
KRMB

By

Published : Oct 15, 2021, 9:13 AM IST

Updated : Oct 15, 2021, 10:15 AM IST

09:11 October 15

ఏపీ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలు కేఆర్ఎంబీకి అప్పగింత

ఏపీ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  శ్రీశైలం కుడిగట్టు పవర్ హౌస్‌ను, సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రాన్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కారు. 

విద్యుత్ కేంద్రాలతోపాటు.. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్రసామగ్రిని కూడా కేఆర్ఎంబీకి అప్పగించింది. అయితే.. ఇందులో మెలిక పెట్టింది. తెలంగాణ సర్కారు అప్పగించిన తర్వాతే.. తమ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ షరతు పెట్టింది.

ఇదీ చదవండి: 

KRMB GRMB : ఇంకా.. బోర్డుల ఆధీనంలోకి రాని ప్రాజెక్టులు!

Last Updated : Oct 15, 2021, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details