ప్రపంచ కార్మిక దినోత్సం సందర్భంగా సీఎం జగన్ కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రమతో సమాజాన్ని నిర్మించి ప్రపంచ పురోగతిలో భాగస్వామ్యం వహిస్తున్నారని అన్నారు. తన ట్విటర్ ద్వారా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
కార్మిక సోదరులకు సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు
ప్రపంచ కార్మిక దినోత్సం సందర్భంగా సీఎం జగన్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో కార్మికులు భాగస్వామ్యం వహిస్తున్నారని కొనియాడారు.
andhra pradesh cm jagan may day wishes